టీడీపీలో కలకలం.

0
8
టీడీపీలో కలకలం.
కృష్ణా జిల్లా న్యూస్‌టుడే:
టీడీపీ అధినేత చంద్ర‌బాబు మంత్రి జవహర్ కి తిరువూరు టికెట్ కేటాయించారు. ఈ నేఫ‌థ్యంలో చంద్రబాబు న‌ల్ల‌గ‌ట్ల‌ స్వామిదాస్ కు తీరని అన్యాయం చేశార‌ని తెలుగు తమ్ముళ్లు మూకుమ్మడి రాజీనామాల‌కు సిద్ధమ‌య్యారు. ఉద‌యం నుండి తెలుగు త‌మ్ముళ్లు ఎ. కొండూరు, తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు.
                                                                                         డెస్క్:విధుల& ఖాన్