ఫుట్ బాల్ సిరీస్ లో తెలంగాణ విజయం …

0
6
ఫుట్ బాల్ సిరీస్ లో తెలంగాణ విజయం …

నైవేలి న్యూస్ డేట్: సంతోష్‌ ట్రోఫీ ఫుట్‌బాల్‌ టోర్నీలో తెలంగాణ జట్టు సర్వీసెస్‌ జట్టును ఖంగుతినిపించింది. బుధవారం జరిగిన సౌత్‌ జోన్‌ క్వాలిఫయర్‌ పోటీల్లో తెలంగాణ 2-1 గోల్స్‌ తేడాతో సర్వీసెస్‌ను ఓడించింది. తెలంగాణ గెలుపు డిఫెండింగ్‌ చాంపియన్‌ కేరళకు లైఫ్‌ ఇచ్చింది. కేరళ జట్టు పుదుచ్చేరితో ఆడిన మ్యాచ్‌ 0-0తో డ్రాగా ముగియడంతో నేటి మ్యాచ్‌ ఫలితం కేరళ మెయిన్‌ రౌండ్‌ ఆశలను సజీవంగా చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here