తెలుగు విద్యార్ధుల ఇక్కట్లు…..

0
17
తెలుగు విద్యార్ధుల ఇక్కట్లు…..
  • తెలుగు విధ్యార్ధులను ఇబ్బంది పెట్టేవైనం,తెలుగు వారి ఫీజులతో ఎదిగిన అమెరికా యూనివర్శిటీలు,దొంగ యూనివర్శిటిలో పేరుతో పిల్లలను జైలుపాలు చేస్తుంది.
  • పిల్లలు నానా రకాల ఇబ్బదులు పడుతున్నారు.
  • వారు చాలా కష్టపడి చదువుకొని ఫారిన్  వచ్చే వారిని జైల్లో పెట్టిస్తున్నారు.
  • వారు ఇటు రాలక అక్కడ ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వం జోక్యం  చేసుకొని వార్ని కాపాడాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

                                                                                                                  డెస్క్:విధుల