రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించట్లేదు…..

0
10
రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించట్లేదు…..
అనంతపురం న్యూస్‌టుడే:
  • ఇప్పటికైన పరీక్షలు నిర్వహించాలి.
అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ దూరవిద్య అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరుకుంది. 2017 లో నిర్వహించాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను రెండేళ్లు గడుస్తున్నా నిర్వహించట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 32,500 మంది విద్యార్థుల జీవితాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ అధికారులు ఇప్పటికైనా మేల్కొని, పరీక్షలు నిర్వహించాలని వారు కోరుతున్నారు.
                                                                                                            డెస్క్ : నాగలక్ష్మి