కొనసాగుతున్న అగ్రిగోల్డ్ దరఖాస్తుల స్వీకరణ ……

0
8
కొనసాగుతున్న అగ్రిగోల్డ్ దరఖాస్తుల స్వీకరణ ……
శ్రీకాకుళం,  న్యూస్‌టుడే: 
*ఆగ్రిగోల్డ్  లబ్ధిదారులుకు  డిపాజిట్లు*
* జిల్లా  ప్రధాన  న్యాయముర్తి   ఎం.బబిత  పర్యవేక్షన..  
* శ్రీకాకుళం  రూరల్  పోలీస్   స్టేషన్  పరిధిలో  లబ్ధిదారుల  దరఖాస్తులు..
 
  శ్రీకాకుళం  నగరం లోని  కోడిరామ్మూర్తి  మైదానంలో  జిల్లా  కోర్టు,  జిల్లా   న్యాయసేవాధికార  సంస్ధ ఆధ్వర్యంలో     ఆగ్రిగోల్డ్  లబ్ధిదారులు  డిపాజిట్  చేసిన  మొత్తాలను   పొందేందుకు  ఏర్పటు  చేసిన   దరఖాస్తులు  స్వీకరణలో   రెండో రోజైన   శుక్రవారం  కొనసాగింది.  దరఖాస్తుల   స్వీకరణ  తీరుని  జిల్లా  ప్రధాన  న్యాయముర్తి   ఎం.బబిత  పర్యవేక్షించారు.  శ్రీకాకుళం  రూరల్  పోలీస్   స్టేషన్  పరిధిలో  లబ్ధిదారుల    దరఖాస్తు లను  నేడు (శనివారం)   స్వీకరించనున్నారు.   కార్యక్రమంలో    డీఆర్ డీ  ఏ  అధికారులు, జిల్లా  న్యాయసేవాధికార  సంస్ధ సిబ్బంది,  అగ్రిగోల్డ్  లబ్ధిదారులు  పాల్గోన్నారు.  
                                                                                                          డెస్క్  గౌస్& కోటి