కసాయివాడి డబ్బు …

0
4
కసాయివాడి డబ్బు …

ఢిల్లీ న్యూస్ టూడే: దేశ రాజధాని ఢీల్లీ నుంచి విశాఖకు మేక పొట్టెళ్ళ తలకాయలు,కాళ్ళను పెద్ద ఎత్తున దిగుమతి చేస్తున్నారు .అక్కడి ప్రజలు వీటిని తినడానికి ఇష్టపడకపోవడంతో విశాఖ నగరం నుంచి కొందరు వ్యాపారులు వెళ్ళి రూ.25 చొప్పున కొనుగోలు చేస్తుంటారు .వాటిని పార్సిళ్ళు చేసి రైళ్ళలోకి ఎక్కింది రెండు మూడు రోజులపాటు రవాణా చేసి విశాఖకు తీసుకువస్తున్నారు .రవాణాలో ఆలస్యం కావడం ,వాటిని పరిశుభ్రంగా నిల్వచేసేందుకు కనీస చర్యలు తీసుకొపోవడంతో అవి కుళ్ళిపోయిన దశలో విశాఖకు చేరుకోవడంతో కొన్ని బస్తాలను రైల్వే స్టేషన్ పక్కనే పడేసి వ్యాపారుల చేతులు దులిపేసుకుంటున్నారు .అవి తీవ్ర ధుర్గంధం వెదజల్లడంతో ఆదివారం ప్రయాణికులు ఉక్కీబిక్కిరి అవుతున్నారు .అంతేగాక ఆ తలకాయలు ,కాళ్ళను కుక్కలు పందులు పీక్కుని తినడంతో రల్వె స్టేషన్ పరిసరాలు అత్యంత దారుణంగా తయారవుతున్నాయి .                                                                                               డెస్క్: వి.సుప్రియ బి.కీర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here