ప్రయోగాలతో తమ సత్తా చాటిన చిన్నారులు…

0
7
ప్రయోగాలతో తమ సత్తా చాటిన చిన్నారులు…
కర్నూలు న్యూస్‌టుడే:
*బాల మేధావులు… భళా శాస్త్రవేత్తలు.
* చిన్నారుల చేతుల్లో సరికొత్త ఆవిష్కరణలు ఆయవు పొసుకున్నాయి.
చిన్నారులు.. మేధస్సులో చిన్నారులే .. అయితేనేం మేధోసంపత్తిలో మెరికలు.. పరిశోధనల్లో వెలుగులు చాటుతున్న ధృవతారలు.. జాతీయ సైస్సు దినోత్సవం సందర్భంగా వారి చేతుల్లో సరికొత్త ఆవిష్కరణలు ఆయవు పొసుకున్నాయి. కొంగొత్త ఆలోచనల అంకురాలు రూపుదిద్దుకున్నాయి. సమాజహిత ప్రయోగాలతో తమ సత్తా చాటారు. వాటిని చూసిన వీక్షకులు భళా అంటున్నారు.
                                                                                      డెస్క్:లక్ష్మీ,షైని.