ద్రాక్ష పళ్లతో చెడుకొలెస్ట్రాల్ దూరం….

0
5
ఆరోగ్యమే మహాభాగ్యము…..ద్రాక్ష పళ్లతో చెడుకొలెస్ట్రాల్ దూరం
అనేకరకాల గుండెజబ్బులకు శరీరంలోని చెడుకోలెస్ట్రాల్ కారణం. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే సుగుణం ద్రాక్షలో ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలను చాలా వారకు నివారించవచ్చు. లినోలిక్ ఆసిడ్, ప్లెవనాయిడ్స్, ఫినోలిక్ ఆలిగోమెరిక్ ఫ్రో యాంథో సయానిడిన్స్, వంటివి ద్రాక్షగింజల్లో ఉండే పోషకాల్లో ప్రధానమైనవి. ఇవి హై కొలెస్ట్రాల్‌ను తగ్గించి అధిక రక్తపోటును అదుపులో ఉంచి, గుండెజబ్బులను వారించడంలో ఎంతగానో ఉపయోగపడుతాయి.                                                                                                                                                   డెస్క్:దుర్గ