అధిష్టాన నిర్ణయమే …

0
5
అధిష్టాన నిర్ణయమే …

ఖ‌మ్మం న్యూస్ టుడే : జిల్లా అధ్యక్ష పదవి తనకు ఇష్టం లేనప్పటికీ… అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని కొత్తగూడం శాసన సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వనమా వెంకటేశ్వర రావు అన్నారు. శనివారం వనమా స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వనమా మాట్లాడుతూ తనకు పదవులకన్నా రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే ముఖ్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా వున్నా ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలను సమన్వయ పరుస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here