శాసనసభ నిరవధిక వాయిదా……

0
6
శాసనసభ నిరవధిక వాయిదా……

(టిన్యూస్ 10) న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…. 

  • 5 బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం….   

                          వివరాల్లోకి వెళితే….. తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. మొత్తం 5 బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ మున్సిపల చట్టం 2019కు శాసనసభ ఆమోదం తెలిపింది. 4.45 గంటల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశం సాగింది.