వెలుగునిచ్చే కరెంటు చికటిలో పడెస్తే..

0
8
వెలుగునిచ్చే కరెంటు చికటిలో పడెస్తే..
చిత్తూరు న్యూస్‌టుడే:
  •   కరెంటు వల్ల నష్టాలు…..
  •   కనీరు మునీరులో రైతన కుటుంబం…….
కరెంటు….ఆ రైతు కుటుంబాన్ని చితికిపోయేలా చేసింది.రెండేళ్ల క్రితం రైతు కుమారుడిని పొట్టన పెట్టుకున్న కరెంటు,ఈ పర్యాయం ఆ రైతు చెరకు తోటను బుగ్గి చేసింది.విధి విలాసమో,ట్రాన్స్‌కో నిర్లక్ష్యమోగానీ ఆ కుటుంబానికి మళ్లీ కోలుకోలేని దెబ్బపడింది.విద్యుత్ వైరు తెగి పడి చెరుకుతోట దగ్ధమైన సంఘటన మంగళవారం మండలలోని కోటమంగాపురంలో చోటుచేసుకుంది.
సుమారు రూ.3.50లక్షల పంట కాలిపోయింది.రూ.2లక్షల అప్పుచేసి పంట సాగు చేశారు.కల్లెదుటే బుగ్గిపాలయిన పంటను చుసి రైతు కుటుంబం నిస్సహాయులయ్యారు.అప్పులే మిగిలాయని మంటలో దూకపోయ్యారు.
స్థానికులు అడ్డుకొని దైర్యపరచారు. కాలిపోయిన చెరుకు తోటకు నష్టపరిహారం ఇస్తాన్నన హామీ ఇచ్చిన తెవెన్యూ అధికారులు.
                                                               డెస్క్:సునీత