కార్మికుల కనీస వేతనం రూ.447 వరకు పెంపు…..

0
8
కార్మికుల కనీస వేతనం రూ.447 వరకు పెంపు…..
ఏపీ న్యూస్‌టుడే:
  *వివిధ రంగాల్లోని కార్మికుల కనీస వేతనం రెట్టింపు.
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్నా కార్మికుల కనీస వేతనం రెట్టింపు కానుంది.ప్రస్తుతం రోజుకి సగటు వేతనం రూ.176 ఉండగా ఇది గరిష్ఠంగా రూ.447 వరకు పెరగనుంది.జాతీయ స్థాయిలో కనీస వేతనాల అమలు కోసం కేంద్రం ఏర్పాటు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నెలవారి కనీస వేతనం రూ.9,880గా ఉండాలని జాతీయ కార్మికశాఖకు నిపుణుల కమిటీ నివేదన ఇచ్చింది.
                                                                                            డెస్క్-విజయలక్ష్మీ