వెలుగులోకి వస్తున్న డబ్బు ..

0
7
వెలుగులోకి వస్తున్న డబ్బు ..
అనంతపురంజిల్లా: గుంతకల్లు:
* వహనాల తనిఖీ. * రూ. 32 లక్షలు పట్టివేత..
జిల్లాలోని ఆయా ఏరియాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భముగా రూ. 32లక్షలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని గుంతకల్లు సబ్ డివిజన్ పరిధిలో విడపనకల్లు, గుంతకల్లు పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు వహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా వాహనాల్లో తరలుతున్న రూ. 32లక్షలను పోలీసులు పట్టుకున్నారు. కాగా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో రాష్ట వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖి చేపడుతున్న సంగతి తెలిసిందే.                                                                                                             డెస్క్:దుర్గ