వైసీపీలోకిమాజీ ఎంపీలు క్యూ ….

0
7
వైసీపీలోకిమాజీ ఎంపీలు క్యూ ….

హైదరాబాద్ న్యూస్‌టుడే: ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు మరో కొద్ది రోజుల పాటు సమయం ఉన్న క్రమంలో వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ కొంతమంది నేతలు వైసీపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ ఎంపీలు సాయిప్రతాప్, హర్షకుమార్ జగన్ సమక్షంలో విసీపీ హర్షకుమార్ కుమారుడు హర్ష కూడా వైసీపీలో చేరనున్నారు.        డెస్క్:లక్ష్మీ