వస్తువులను సీజ్ చేసిన పోలీసులు …

1
22
వస్తువులను సీజ్ చేసిన పోలీసులు …
తిరుపతి న్యూస్‌టుడే
ముఖ్యాంశాలు:*
  • 8 లక్షలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.
  • తిరుచానూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భాస్కర్ రెడ్డి ఫొటోలతో ఉన్న వాచీలు, చీరలను పోలీసులు సీజ్ చేశారు.
  • వాటర్లను ప్రలోభానికి గురిచేస్తూ..
  • పంచడానికి సిద్ధంగా ఉన్నాయని, వాటి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.
  • అలాగే మరో వైసీపీ నేత గణపతినాయుడు ఆధ్వర్యంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న వాచీలు, చీరలను సీజ్ చేసినట్లు చెప్పారు.
                                                                                                     డెస్క్:నాగలక్ష్మి

1 COMMENT

Comments are closed.