బరిలోకి దిగిన అత్యంత పేద అభ్యర్థి

0
14
బరిలోకి దిగిన అత్యంత పేద అభ్యర్థి
యూపీ న్యూస్‌టుడే:
ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల బరీలో ఉన్నవారిలో అత్యంత పేద వ్యక్తి అతడే ,యూపీలోని ముజఫర్‌నగర్ నుంచి బరిలోకి దిగిన ఆయన మంగెరామ్ కశ్యప్.
వృత్తిరీత్యా న్యాయవాది 51 ఏళ్ల కశ్యప్. ..2000 వ సంవత్సరంలో .మజ్దూర్ కిసాన్ యూనియన్ పార్టీ ,ని ష్తాపించాడు.
తాజా ఎన్నికల్లో నూ బరిలోకి దిగిన ఆయన నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ చర్చ నీయాంశమైంది.
తన వద్ద నగదు లేదని
.బ్యాంకులో కూడా సొమ్ములేదని పేర్కొన్నారు. తన భార్య వద్ద కూడా నగదు లేదని,ఆమె బ్యాంకు ఖాతాలోనూ సొమ్ము లేదని పేర్కొన్నారు. ప్రతీ ఎన్నికల సమయంలోనూ నాయకుల ఆస్తులు రెట్టింపు అవుతుండగా, కశ్యప్ మాత్రం మరింత పేదవాడిగా మారుతుండడం విశేషం …..
                                                                                                                                     డెస్క్:కోటి