వెలువడి కాబోతున్న టీడీపీ పొలిట్‌బ్యూరో….

0
5
వెలువడి కాబోతున్న టీడీపీ పొలిట్‌బ్యూరో….

గుంటూరుజిల్లా: అమరావతి:

* అబ్యర్ధుల ఎంపికపై తుది కసరత్తు…

కాసేపట్లో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం మంత్రులు, జిల్లా అధ్యక్షులతో చంద్రబాబు సమావేశమయ్యారు. అబ్యర్ధుల ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం టీడీపీ తొలి జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉంది. తొలి జాబితాలో 120 కి పైగా అసెంబ్లీ స్థానాలను ప్రకటించనున్నారు. మెజారిటీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించే అవకాశముంది.

                                                                                                                      డెస్క్:దుర్గ  …