కోస్టారికా పర్యటనకు బయల్దేరిన ఉపరాష్ట్రపతి….

0
6
కోస్టారికా పర్యటనకు బయల్దేరిన ఉపరాష్ట్రపతి….

న్యూస్‌టుడే:

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరాగ్వే, కోస్టారికా పర్యటనకు బయల్దేరారు. వెంకయ్యనాయుడు పరాగ్వే, కోస్టారికాల్లో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు.