టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది….

0
8
టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది….

నిజామాబాద్ న్యూస్‌టుడే:   కవిత ఓటమి భయంతో వణికిపోతున్నారని మధుయాష్కీ అన్నారు.కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయారంటూ కవిత తప్పుడు ప్రచారం చేస్తున్నారని,ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని తెలంగాణకు టీఆర్ఎస్ ద్రోహం చేస్తుందని అన్నారు.పసుపు రైతుల నామినేషన్లతోనే టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది అని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ అన్నారు.