నేడు నిట్‌ వసతి గృహాల ప్రారంభోత్సవం……………

0
6
నేడు నిట్‌ వసతి గృహాల ప్రారంభోత్సవం……………
పశ్చిమగోదావరి న్యూస్‌టుడే:
*విద్యార్థులకు తప్పనున్న వసతి ఇబ్బందులు..
ఏపీ నిట్‌లో నిర్మాణాలు పూర్తి చేసుకున్న బాలుర, బాలికల వసతి గృహాలను శనివారం డైరెక్టర్‌ సీఎస్పీ రావు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నిట్‌ అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రస్తుతం ప్రారంభించనున్న వసతి గృహాలను నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కేటాయించనున్నారు. మిగిలిన వాటిని దపాదపాలుగా విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేసి ప్రారంభించనున్నారు. దీంతో విద్యార్థులకు వసతి ఇబ్బందులు తప్పనున్నాయి.
                                                                                                              డెస్క్:వసుధ