నేటి మంచిమాట…

0
12
నేటి మంచిమాట…

‘దేనికీ భయపడవద్దు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకూ పనికిరాకుండా పోతారు. ఈ ప్రపంచంలో దుఃఖానికి మూలకారణం భయమే. నిర్భయమే మనకు స్వర్గాన్ని ప్రసాదింగలదు. భయరాహిత్యమే అనిర్వచనీయమైన మనశ్శాంతికి మార్గం. – స్వామి వివేకానంద.