రేపే రాజకీయ ప్రకటన ….

0
3
రేపే రాజకీయ ప్రకటన ….
విశాఖ న్యూస్‌టుడే:  రేపే రాజకీయ ప్రకటన  మలసాల కిశోర్  మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ రేపు రాజకీయ ప్రకటన చేయనున్నారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిశోర్ స్పష్టం చేశారు. కొణతాల ఏపార్టీలో చేరుతున్నట్లు ప్రకటించినా,ఆయన నిర్ణయాన్ని ఆహ్వానిస్తామన్నారు. తామంతా ఎంపీగా పోటీచేయాలని కొణతాలను కోరుతున్నామని,ఆయన అనేక సమస్యలపై పోరాటం చేశారని కిశోర్ తెలిపారు.
                                                             డెస్క్:లక్ష్మీ