భార్యకు ఖరీదైన భహుమతి ఇచ్చిన టాప్ హీరొ……..

0
21
భార్యకు ఖరీదైన భహుమతి ఇచ్చిన టాప్ హీరొ……..

మహిళా దినొత్సవం సందర్బంగా  నిన్న కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తన భార్యకు ఖరీదైన బహుమతి ఇచ్చారు. ఇప్పటికే పలు ఖరీదైన కారు కొనుగొలు చేశారు. భార్య అశ్విని కొరిక మేరకు  రూ .5 కొట్ల విలువ చేసే ల్యాంబొర్గిని కారును పునీత్ కొనుగొలు చేసి భార్యకు కానుకగా ఇచ్చారు. ఇంతకు ముందు కూడా భార్యకు ఖరీదైన జాగ్రార్ కారును బహుకరించారు పునిత్. ఇప్పుడు అత్యంత ఖరీదైన  ల్యాంగొర్గిని  కారు కలిగిన దర్శన్,నిఖిల్ కుమారస్వామి నటుల సరసన పునీత్ రాజ్‌కుమార్ కూడా  చేరారు.

                                                                                                    డెస్క్ : కే.చాముండేశ్వరి