ఉపమాక శ్రీవెంకటేశ్వర స్వామికళ్యాణ ఉత్సవాలు…

0
12
ఉపమాక శ్రీవెంకటేశ్వర స్వామికళ్యాణ ఉత్సవాలు…
విశాఖ న్యూస్‌టుడే:
*శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి 24 వరకు నిర్వహించే కళ్యాణ ఉత్సవాలు…
*ఈ నెల 17న స్వామి వారి కళ్యాణం,రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వాహన…
TTD ఆధ్వర్యంలో నడుస్తున్న నక్కపల్లి మండలం ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి 24 వరకు నిర్వహించే కళ్యాణ ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.దీనిలో భాగంగా నిర్వహించే TTD దేవస్థానాల స్పెషల్ గ్రేడ్ డిప్యూటి రాజేందర్,ప్రధాన అర్చకులు GVP  ఆచార్యులు గోడపత్రికను ఆవిష్కరించారు.ఉత్సవాలలో భాగంగా ఈ నెల 17న స్వామి వారి కళ్యాణం,రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు EO పేర్కొన్నారు.
                                                                                                                     డెస్క్:లక్ష్మీ