ఉబ్బసంతో బాధపడుతున్నవారికి శుభవార్త ……

0
6
ఉబ్బసంతో బాధపడుతున్నవారికి శుభవార్త ……
చేపలు తినడం వల్ల ఉబ్బసం ముప్పు 70 శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఓ అధ్యయనం పేర్కోంది .చేప నూనెలో బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయనే సంగతి తెలిసిందే ఇవి శరీరంలోని నరాల వ్యవస్థ మెదడును సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. ఇవి ఉబ్బసాన్ని దూరం చేయడమే కాకుండా ఆ ముప్పు రాకుండ కాపడతాయని పేర్కొంది .ఆస్ట్రేలియాలోని జేమ్స్ కుక్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఆండ్రియా లొపాటా టీమ్ జరిపిన సర్వేలో ఈ విషయం తేలింది.
డెస్క్: సుప్రియ