ఉరివేసుకొని రైతు ఆత్మహత్య…

0
5
ఉరివేసుకొని రైతు ఆత్మహత్య…

న్యూస్ టూడే:ఉరివేసుకొని రైతు ఆత్మహత్య అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నడికూడ మండలం నార్లపూర్‌ గ్రామంలో జరిగింది. ఎస్సై రవీంధర్‌ కథనం ప్రకారం కొత్తపెల్లి ఎల్లయ్య(45)కు 2.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీంతో పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీ ర్చాలో తెలియక మనోవేదనకు గురైన ఎల్లయ్య ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.

                                                                                                                 డెస్క్:రాఘవ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here