తొలిపూజల విఘ్నరాజ శ్లోకం…..

0
7
తొలిపూజల విఘ్నరాజ శ్లోకం…..

శుక్లాం బరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.. అగజానన పద్మారకం గజాననమహర్నిశం, అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే.. శ్రీ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ, నిర్విఘ్నం సుకు మే దేవ సర్వ (శుభ) కార్యేషు సర్వదా. గజాననం భూతగ ణాధి దేవితం కపిత్థం, జంబు ఫలసార భక్షణం ఉమాసుతూం శోకవినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాధ పంకజం. మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబిత సూత్ర, పార్వతి నందనమహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాద నమస్తే.

                                                                                                           డెస్క్: దుర్గ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here