కైకలూరులో వైసీపీ ప్రచార జోరు..

0
10
కైకలూరులో వైసీపీ ప్రచార జోరు..

కృష్ణా జిల్లా న్యూస్‌టుడే:

కైకలూరు ప‌ట్ట‌ణంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థీ దూలం నాగేశ్వ‌ర్రావు, ఎంపీ అభ్య‌ర్థీ కోట‌గిరి శ్రీధ‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. కైకలూరు పట్టణం నియోజకవర్గం, అభివృద్ధి కోసం మనమందరం కలసి పని చేద్దాం అని అన్నారు. రేపు రాబోవు జగనన్న ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ రాజన్న రాజ్యాన్ని మళ్ళీ స్థాపిద్దామ‌ని, ప్రతి పేద, బడుగు, బలహీన, వర్గాల ప్రజల జీవితాలలో వెలుగులు నింపుదామని అన్నారు.

డెస్క్:విధుల&ఖాన్