ఘంటశాల వెంకటేశ్వరరావు వర్ధంతి..

0
5
 ఘంటశాల వెంకటేశ్వరరావు వర్ధంతి..
న్యూస్ టుడే ప్రకాశం జిల్లా : చైతన్య కళాస్రవంతి యర్రగొండపాలెం వారి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం 5గంటలకు మధుర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 46వ వర్థంతి సభా కార్యక్రమం, స్వర నీరాజనం, పాట కచేరి జరుగుతుందని చైతన్య కళాశ్రీ వ్యవస్థాపక అధ్యక్షులు నాగశ్రీ తెలిపారు. స్వరనీరాజనములో పాకాలకొండయ్య, ఎం మాధవి, పురాణం సుబ్రమణ్యం, రాయప్రోలు వెంకటేశ్వర్లు, జి. జేసుదాసు, షేక్‌ అబ్థుల్‌ ఖాదర్‌లు పాల్గొంటారని తెలిపారు.కళాభిమానులు, గాయకులు, ప్రజలు, ఈ కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
                                                                                డెస్క్: కోటి & ఆరిఫ్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here