విబూధి విలువ ….

0
4
విబూధి విలువ ….
ఒకప్పుడు పార్వతీదేవి విహారానికి వెడుతూ తాను ధరించటానికి ఆభరణములు, ఐశ్వర్యమును అడిగింది. శివుడు కొద్దిగా విభూతి ఇచ్చి కుబేరుని వద్దకు వెళ్లి అది ఇచ్చి కావల్సినవి తీసుకోమన్నాడు. ఆవిడ కుబేరుని వద్దకు వెళ్లి దానికి సరిపడా నగలు, బంగారము ఇవ్వమని అన్నది. విభూతిని త్రాసులో పెడితే నవ నిధులకు అధిపతి అయిన కుబేరుని ఐశ్వర్యము అంతా పెట్టినా త్రాసు లేవలేదు. అన్నీ తనే పెట్టుకుందాము.. తనే అనుభవిద్దాము అనుకునే వాడు లోకమునకు ఏమిస్తాడు?తాను నిరాడంబరముగా ఉండి అందరికీ అన్నీ ఇస్తాడు. శంకరుడు ఐశ్వర్య ప్రదాత, ఆయనే శక్తి మనము లెక్కకట్టలేము.
 
                                                                                                                     డెస్క్:దుర్గ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here