విజయం సాధించాలంటే కష్టపడాలి …మురళీధర్ …

0
3
విజయం సాధించాలంటే కష్టపడాలి …మురళీధర్ …

హైదరాబాద్ న్యూస్ టుడే:ఈ ఎడాది మెలొ ఇంగ్లాండ్ లో జరగనున్న వన్డే ప్రపంచకప్ లో టిమిండియా ఫెవరెట్ గా కనిపిస్తోందని శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళిధరన్ అన్నాడు భారథ్ తో పాటు ఇంగ్లాండ్ కూడా ట్రోపిని గెలిచే అవకాశాలున్నాయని తెలిపాడు ఫెరిట్ క్రికెట్ బాష్ ఎఫ్ సిబి, కు ప్రాచుర్యం కల్పించేందుకు మురళిధరన్ హైదరాబాద్ వచ్చాడు ఈ సంధర్భంగా కూకట్ పల్లి ప్రగతి నగర్ లోని ప్రగతి క్రికెట్ ఆకాడమి లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు ,” వన్డే ప్రపంచకప్ లో టిమిండియా, ఇంగ్లాండ్ జట్లు టైటిల్ నెగ్గెందుకు ఫెవరెట్ గా బరిలో దిగనున్నాయి రెండు జట్లు కూ సమాన అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్ లోని పరిస్థితులు సీమ్ బౌలర్లకే అనుకూలించేలా కనిపిస్తున్నాయి.అయినా స్పిన్నర్లు కూడా సత్తా చాటే వీలుంది .విజయం సాధించాలంటే కష్టపడటం ఒకటే దారి నిరంతరం కృషితోనే ఏదైనా సాధ్యం . ఈసారి ఐపీఎల్ లో సన్ రైజర్స్ మంచి జుట్టుతో బరిలో దిగనుంది. బ్యాంటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. గత సీజన్ లో పైనల్లో ఓడాం ఈసారి ట్రోపీ నెగ్గుతామనే అమ్మకం ఉంది ఐపీ ఎల్ లో వీవీఎస్ లక్ష్మణ్ .టామ్ మూడి లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది , అని మురళీధరన్ చేప్పాడు.

 

                                                                                                           డెస్క్:కోటి&ఆరిఫ్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here