శివరాత్రి ఉత్సవాలకు వేములవాడ సిద్ధం…..

0
9
శివరాత్రి ఉత్సవాలకు వేములవాడ సిద్ధం…..
వేములవాడ న్యూస్‌టుడే: 
1. రేపటినుండే ఉత్సవాలు ప్రారంభం…. 
2.మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు…
మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ సిద్ధమైంది.రేపటి నుంచి శివరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు వేడుకలు జరగనున్నాయి. శివరాత్రి వేడుకల సందర్భంగా మూడురోజుల పాటు ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు.శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.