ఘనంగా విశాల్ నిశ్చితార్థం…

0
13
ఘనంగా విశాల్ నిశ్చితార్థం…
 న్యూస్‌టుడే:  తమిళ హీరో విశాల్, నటి అనీశాల నిశ్చితార్థం హైదరాబాద్ లోని ఓ హోటల్‌లో ఘనంగా జరిగింది. టాలీవుడ్‌తో పాటు తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు ఈ వేడుకకు వచ్చి కాబోయే కొత్త జంటను ఆశీర్వదించారు. సెప్టెంబర్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుండగా.. అనీశాను ప్రేమిస్తున్నట్లు జనవరిలోనే విశాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చెల్ చేస్తున్నాయి.
                                                                                                          డెస్క్:నాగలక్ష్మి