వృథాగా పోతున్న తాగునీరు….

0
7
వృథాగా పోతున్న తాగునీరు….

గుంటూరు న్యూస్‌టుడే: బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం ఎం.వి.రాజుపాలెం పబ్లిక్ కుళాయి చేడిపోవడంతో నీరు వృథాగా పోతుంది.వేసవి సందర్భంగా ఒకవైపు తాగునీరు దొరక్క ప్రజలు అల్లడుతుంటే అధికారుల నిర్లక్ష్యంతో నీరు వృథా కావడంపై స్థానికులు మండింపడుతున్నారు.అటు గణపవరంలో మెయిన్ పైపులైన్ లీకు కావడంతో నీరు వృథా అవుతోంది.దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ప్రజలు తెలిపారు.
 డెస్క్:షైని.