ర‌కుల్ ప్రీత్ ప్రేమ‌లో ప‌డిందా.

0
6
ర‌కుల్ ప్రీత్ ప్రేమ‌లో ప‌డిందా.
జాతీయం న్యూస్‌టుడే: 
అది కూడా 50 ఏళ్ల వ‌య‌సు వాడితోనా అని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇది రియ‌ల్ విష‌యం కాదు. రీల్ ముచ్చ‌ట‌. బాలీవుడ్లో ఇంత‌కుముందు రెండు సినిమాల్లో న‌టించి చేదు అనుభ‌వాలు మిగుల్చుకున్న ర‌కుల్ ప్రీత్.. ముచ్చ‌ట‌గా మూడో సినిమాతో రాబోతోంది. అదే.. ‘దే దే ప్యార్‌దే’. అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో ర‌కుల్‌తో పాటు ట‌బు హీరోయిన్లుగా న‌టించారు. ఐతే అజ‌య్ ప‌క్క‌న రెగ్యుల‌ర్ హీరోయిన్ లాగా క‌నిపించ‌డం లేదు ర‌కుల్. ఇందులో అజ‌య్ త‌న నిజ జీవిత వ‌య‌సు ఉన్న వ్య‌క్తిగానే క‌నిపించ‌బోతున్నాడు. ట‌బుతో అత‌డికి పెళ్ల‌యి విడిపోయి ఉంటాడు. ఇప్ప‌టిదాకా ఏ సినిమాలో లేనంత సెక్సీగా క‌నిపించింది. ట్రైల‌ర్లోనే ఆమె క్లీవేజ్ షో హైలైట్ అయింది. అకివ్ అలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మే 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
                                                                                                                                                                                                                                                   డెస్క్:కోటి