సిరిధాన్యంతింటే ఏమవుతుంది…

0
8
సిరిధాన్యంతింటే ఏమవుతుంది…
1.కొర్రలు:నరాల శక్తి,మానసిక ధృఢత్వం,అర్ధరైటస్,పార్కిన్‌సన్ రోగాల నుండి విముక్తి.
2.అరికలు:రక్తశుధ్ద్ది,రక్తహీనత,రోగనిరోదక శక్తి,డయాబిటిస్,మలబద్దకం,మంచినిద్ర
3.ఊదలు: లివర్,కిడ్నీలు,కొలస్ట్ర్లాల్ తగ్గించటం,కామెర్లు.
4.సామలు:అండాశయం ,వీర్య కణాలు,  పిసిఓడి,సంతానలేమి సమస్య.
5.అండు కొర్రలు: జీర్ణాశయం,అర్ధటైటిస్,బిపి,ధైరాయిడ్,కంటి సమస్యలు,ఊబకాయ నివారణ.
                                                                                            డెస్క్.విధుల.