అమిత్‌షా తో కన్నా ఆంతర్యం ఏమిటి..?

0
8
అమిత్‌షా తో కన్నా ఆంతర్యం ఏమిటి..?

ఢిల్లీ న్యూస్‌టుడే:

1.అమిత్‌షా ను కలవనున్న కన్నా లక్ష్మీనారాయణ

ఢిల్లీలో ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ భేటీ కానున్నారు. ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై అమిత్‌షాతో కన్నా లక్ష్మీనారాయణ చర్చించనున్నారు.