ఎవరి పాలన నచ్చింది ?

0
4
ఎవరి పాలన నచ్చింది ?

కనగాల న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • కనగాలలో వైయస్ఆర్ ఐ టెస్టింగ్…
  • గత రెండు రోజులుగా ప్రారంభం…

                 వివరాల్లోకి వెళితే….గూంటురు జిల్లా కనగాల మండలం కనగాలలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఐ టెస్టింగ్ పై అధికారులు కార్యచరణను ప్రారంభించారు.ఏపీ లో ఉన్న ప్రతి ఒక్క గౌర్నమెంట్ స్కూలల్లో గత రెండు రోజులుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న వైయస్ఆర్ ప్రభుత్వం.
మీ ఆలోచనల్లో ….
రాజన్న ప్రభుత్వంలో ఇంకా ఎన్ని అద్భుతాలు చూస్తామో !