మా గ్రామానికి పక్కా ఇళ్లు ఎందుకియ్యరు…

0
6
మా గ్రామానికి పక్కా ఇళ్లు ఎందుకియ్యరు…

న్యూస్ టుడే విజయనగరం: తమ గ్రామానికి పక్కా ఇళ్ళు ఎందుకు మంజూరు చేయలేదో అధికారులు చెప్పాలని మక్కువ మండలంలోని పంచాయతీ అనంత బడ్డవరుస గిరిజనులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు ఓటుకు సుందరరావు ఆధ్వర్యంలో స్ధానిక హౌసింగ్ కార్యాలయాన్ని గిరిజనులు ముట్టడించారు మా గ్రామానికిపక్కా ఇళ్లు ఎందుకియ్యరు అంటూ అక్కడి అధికారులను గిరిజనులు నిలదీశారు.

                                                                                      డెస్క్: రాఘవ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here