గోరింటాకు ఆషాడ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి….?

0
7
గోరింటాకు ఆషాడ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి….?

ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవడం ఎంతో శుభసూచకం. అందుకే పెళ్లికి, ఫంక్షన్‌కి, వ్రతాలకి గోరింటాకుకి అంత ప్రాముఖ్యత, ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకొని పూజ చేస్తే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అని పురాణాలు అంటున్నాయి. ఏ స్త్రీ అయితే గోరింటాకుతో ఎర్రగా పండిన చేతితో లక్ష్మీదేవికి పూజ చేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మి దేవి స్థిర నివాసం ఉంటుందని చెబుతుంటారు.