అధికారంలోకి వస్తే బతకనిస్తారా?

0
7
అధికారంలోకి వస్తే బతకనిస్తారా?
శ్రీకాకుళం న్యూస్‌టుడే:
* సాక్ష్యం లేకుండా చేశారు. అంత అవసరం ఎవరికి ఉంది?
శ్రీకాకుళంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ పై విమర్శలు చేశారు. ‘ వివేకా హత్య లాంటి ఘటన ప్రపంచంలో ఎక్కడా జరగదు. నిన్న ఉ.5.30 నుంచి 9 వరకు గుండెపోటు అని డ్రామా చేశారు. పోలీసులు వచ్చేసరికి రక్తపు మరకలు కడిగేశారు. రక్తం కడగాల్సిన అవసరం ఎవరికి ఉంది? సాక్ష్యం లేకుండా చేయాల్సిన పనులన్నీ చేశారు. ప్రతిపక్షంలో ఉండే ఇన్ని చేస్తున్న వారు అధికారంలోకి వస్తే ప్రజల్ని బతకనిస్తారా? అని అన్నారు
                                                                                         డెస్క్:నాగలక్ష్మి