మీకు తెలుసా ఏడుపు కూడా మంచిదే.

0
10
మీకు తెలుసా ఏడుపు కూడా మంచిదే.

ఏడిస్తే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయట. కన్నీళ్ళ ద్వార శరీరంలోని కలుషిత పదార్ధాలు బయటకు పోయి రిలాక్స్ అవుతాయట. కన్నీళ్లు కంటిలోని పొరలను శుభ్రం చేసి దుమ్మును నివారించే ఎన్నో పోషకాల్నో అందిచడానికి సహాయపడతాయట. అందుకే బాధలో ఉన్నప్పుడు మనలో మనమే బాధపడకుండా ఏడవండి. మనస్సులోని భారం కాస్త తగ్గుతుంది. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలా అని అదేపనిగా ఏడవకండి. కన్నీళ్లు చాలా విలువైనవి అనవసరమైన వాటికి వృధా చేయవద్దు.

                                                                                                               డెస్క్:దుర్గ