యువరైతులను తయారు చేస్తున్నా ….?

0
11
యువరైతులను తయారు చేస్తున్నా ….?
నరసాపురం న్యూస్‌టుడే: 
* 58 ఏళ్ళు నిండిన మత్స్యకారులకు 5 వేల పెన్షన్ ..
58 ఏళ్లు నిండిన మత్స్యకారులకు రూ.5వేల పెన్షన్ ఇస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో పవన్ మాట్లాడుతూ… చేపలవేటకు వెళ్లలేని రోజున రూ.500 అందజేస్తామన్నారు. లక్షమంది యువ రైతులను తయారు చేస్తామన్నారు. చీర-సారె కింద రూ.10వేలు అందజేస్తామన్నారు. కొత్తగా ఆటో కొనుగోలు చేసిన వారికి రూ.50వేలు అందజేస్తామన్నారు.
                                                                                                                  డెస్క్: సుప్రియ